నెల్లూరు: బుచ్చి డీఆర్డీఏ వెలుగు కార్యాలయంలో ఏపీఎం శ్రీధర్ ఆధ్వర్యంలో కారు డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీఏ పీడీ నాగరాజు కుమారి పాల్గొని వారికి సర్టిఫికెట్లు అందజేశారు. నెలరోజుల పాటు శిక్షణ పొందిన 34 మంది మహిళలకు నేడు సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కారు డ్రైవింగ్ శిక్షణ ద్వారా మహిళలకు జీవన ఉపాధి


