అన్నమయ్య: గాలివీడు టౌన్ RTC బస్టాండ్ వెనుక ఉన్న సంతలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మార్కెట్ యార్డ్ నిర్మాణానికి టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. గాలివీడు మండల ప్రజలు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మార్కెట్ యార్డ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాలివీడులో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి భూమిపూజ


