హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో సమన్వయ సమావేశం

VSP: గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జీవీఎంసీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, మౌలిక సదుపాయాల పరిశీలన తదితర అంశాలపై చర్చించారు. అలాగే, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.