హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సాయం

ELR: ముసునూరులో గ్యాస్‌ లీకేజీతో తులిమిల్లి రవికి చెందిన తాటాకు ఇల్లు దగ్ధమైంది. బాధిత కుటుంబానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, త్వరలోనే కాలనీలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు పాల్గొన్నారు.