VSP: బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మంగళవారం అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా భవానీ దీక్షలో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు


