హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొబైల్స్‌ను బాధితులకు అందజేసిన ఎస్పీ

VZM: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకొన్న మొబైల్స్‌ను పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిరోజుల్లోనే ఈ కేసులను ఛేదించిన సైబర్ సెల్ పోలీసులను ఆయన అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్స్‌ను సీఈఐఆర్ ద్వారా ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ వినియోగిస్తున్నామన్నారు.