PPM: శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాట తొలి అమరవీరులు కోరన్న, మంగన్నల ఆశయాలను కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కన్వీనర్ పి.సంగం పిలుపునిచ్చారు. అక్టోబర్ 31న కొమరాడ మండలం కోనవలసలో నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరారు. భూమి, భుక్తి,అడవిపై హక్కులు, పాలేరుల వేతనాల కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్
'సంస్మరణ సభను జయప్రదం చేయండి'


