AKP: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సిరిపురపు అయ్యబాబుకు టీడీపీ నాయకులు రూ.4.80 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి నగదును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్‌కు ఆర్థిక సహాయం


