హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రులు

SKLM: కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలలో హెలికాప్టర్ రైడ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జండా ఊపి మంగళవారం ప్రారంభించారు. పర్యాటక అభివృద్ధికి, ప్రాంతీయ ఆకర్షణను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. హేలీ రైడ్ టూరిజం వలన భక్తులకు, ప్రజలకు కొత్త అనుభూతిని తెస్తుందన్నారు.