NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 77,185 వేల మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 12,638 మందికి అన్నప్రసాదం పంపిణీ చేయగా, 82,658 లడ్డూలు విక్రయించారు. 370 మంది తలనీలాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దుర్గమ్మను దర్శించుకున్న 77 వేల మంది భక్తులు


