హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధన్వంతరీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలి'

TPT: ధన్వంతరి జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రం సమర్పించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. NOV 6న తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.