SKLM: కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఇలాంటి జాతర మహోత్సవాలు మనసుకు ఎంతో ఆనందాన్ని, భక్తిభావాన్ని అందిస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి


