కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడకలో విద్యుత్ షాక్‌తో జయరామిరెడ్డి (55) మృతి చెందారు. గాలులకు విద్యుత్ వైరు స్టే వైర్‌పై పడటంతో, పొలంలో నీరు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కాగా, లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో మరో రైతు తోట రమణారెడ్డి (55) మోటార్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


