ELR: చింతలపూడి నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ పదవిపై టీడీపీ మహిళా నేత చాపల లీలా ప్రశాంతి ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ మహిళకు పదవి రిజర్వ్ కావడంతో తనకు అవకాశం దక్కుతుందని తన రాజకీయ అనుభవం గుర్తించి నాయకత్వం అవకాశం కల్పిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్‌పర్సన్ పదవిపై లీలా ప్రశాంతి ఆశలు


