SKLM: రాష్ట్రంలో దళితులపై కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని, ఇందుకు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని నరసన్నపేట వైసీపీ ఇంఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. ఈ మేరకు మంగళవారం నరసన్నపేటలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ విజయానికి కృషి చేయాలి'


