హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విపక్షాల ప్రచారాన్ని ఖండించిన BJP'

TPT: ఎన్నికల కమిషన్ వ్యవస్థపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ నాయకుడు జల్లి మధుసూదన్ ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఓటర్‌ల జాబితా సవరణ ప్రక్రియ గతంలోనూ 8 సార్లు జరిగిందని, ఇది కొత్త విధానం కాదని తెలిపారు.