BPT: కర్లపాలెం మండలంలో 2026–29 కాలానికి గాను నూతన రెడ్‌క్రాస్ కమిటీ ఏర్పాటైంది. జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ నారాయణభట్టు సమక్షంలో, తహసీల్దార్ డీ. రవీంద్రకుమార్ అధ్యక్షతన నూతన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కమిటీ ఛైర్మన్‌గా ఇనకొల్లు పోలీసురావు, వైస్ ఛైర్మన్‌గా లలిత బాబు, కోశాధికారిగా పరమానందకుమార్ బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన రెడ్‌క్రాస్ కమిటీ ప్రమాణస్వీకారం


