హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల వ్యూహంపై జనసేన నేతల చర్చలు

అన్నమయ్య: మదనపల్లె స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో పార్టీ వ్యూహంపై జనసేన నాయకురాలు దారం అనిత చర్చించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరుతో సమావేశమయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వివరించినట్లు సమాచారం.