PLD: ఎస్పీ జగదీష్ అదహళ్లి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, రోబో డ్రెస్ వంటి రైట్ గేర్ పరికరాల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు కృష్ణ, గోపీనాథ్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు పోలీసుల సంసిద్ధతపై సమీక్ష


