హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాటిపూడి రైతులకు అప్పారావు మార్గదర్శకులు

VZM: తాటిపూడి రైతులకు గొర్రెపాటి బుచ్చి అప్పారావు మార్గదర్శకులని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణ సాధకుదు అప్పారావు 113వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి మంగళవారం పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అనేక సేవలు అందించారని కొనియాడారు.