NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగ సందర్భంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొనాలని వారు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి బీసీను సన్మానించిన కమిటీ సభ్యులు


