WG: గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ డిమాండ్ చేశారు. చించినాడ గ్రామంలో ఐద్వా మండల కమిటీ సమావేశం అనంతరం మహిళలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆకులు తిని నిరసన చేపట్టారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, మహిళలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆకులు తిని ఐద్వా నిరసన


