BPT: పర్చూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ అనూహ్య ఘటనతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో శోకసంద్రం, విషాద వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి గుండెపోటుతో మృతి


