PPM: జంఝావతి ప్రాజెక్టు ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించి వ్యవసాయాన్ని ఆదుకోవాలని కొమరాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు, పట్టణ అధ్యక్షుడు బంకురు ప్రకాష్ తదితరులు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ కె. శేషుబాబు, ఎస్‌ఈ డి. ప్రదీప్, ఈఈ ఏ. ఢిల్లేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు పూర్తిస్థాయి సాగునీరు అందించాలి'


