హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించిన మంత్రి ఆనం

నెల్లూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మూడు ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆటోలను మంగళవారం రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.