హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు పోలీసుల భద్రతా చర్యలు

KRNL: ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. మంగళవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను పోలీసులు పరిశీలించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు.