హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి'

నంద్యాలలో టీడీపీ లీగల్ సెల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి న్యాయవాదులు సమష్టిగా కృషి చేయాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, రాష్ట్ర నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్ పిలుపునిచ్చారు. న్యాయవాదుల సంక్షేమం, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.