కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్టోబర్ 13, 14 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్లు స్వీకరించనున్నట్లు వీరబల్లి ఎస్సై సుస్మిత తెలిపారు. బాధితులు అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, అవసరమైన ధ్రువపత్రాలతో కడప ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న ఆర్‌ఎస్‌ఐ కార్యాలయానికి హాజరవ్వాలన్నారు. సరైన పత్రాలతో తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్ల స్వీకరణ


