హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై డీఎస్పీ సమీక్ష

WG: తాడేపల్లిగూడెం డీఎస్పీ నర్సింహమూర్తి ఇరగవరం మండలంలోని కాకిలేరులో స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పోలింగ్ బూత్ల ఎంపిక, ఓట్ల లెక్కింపు, తదితర అంశాలను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అల్లరి మూకల కార్యకలాపాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.