ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా నూతన డ్రామా పీడీగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ మంత్రి స్వామిని కలిశారు. అనంతరం జిల్లాలోని వీజీ రాంజీ పథకంలో జరుగుతున్న పనులపై చర్చించారు. గ్రామాలలో వీజీ రాంజీ పథకం ద్వారా చేపట్టబోయే పనుల గురించి వీరి మధ్య చర్చ కొనసాగినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
మంత్రి స్వామిని కలిసిన నూతన డ్వామా పీడీ


