హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగు యంత్రాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: రామభద్రపురం మండల కేంద్రంలో కో-ఆపరేటివ్‌ సాసైటీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాగు యంత్రాల కేంద్రాన్ని ఇవాళ ఎమ్మెల్యే బేబినాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక రైతులకు సాగు యంత్రాలు, ఆధునిక పనిముట్లను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కేంద్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు.