హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం టికెట్లు'

KRNL: బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించేందుకు టీడీపీ కృషి చేస్తోందని కేఈ శ్యామ్‌కుమార్ మంగళవారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం టికెట్లు కేటాయించే నిర్ణయంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పత్తికొండలో బీసీల హక్కులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని, వారి అభ్యున్నతిపై ఎమ్మెల్యే చర్చించారు.