హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి!

MNCL: తాండూర్ మండలం, బోయపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై మంగళవారం ఓ వ్యక్తి రైలు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మధ్యప్రదేశ్‌కు నీలేష్‌గా స్థానికులు గుర్తించారు.108 కు సమాచారం అందించడంతో క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.