పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జనరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో తొలిసారిగా జరిగే చైర్మన్ పదవి కోసం పలువురు ఆశావాహులు నేతలతో మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క వైసీపీ కూడా జడ్పీ పీఠం దక్కించుకోవాలని బలమైన నాయకుడు కోసం వెతుకుతున్న సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పశ్చిమగోదావరి జడ్పీ చైర్మన్ జనరల్..?


