PLD: నకరికల్లు (మం) కుంకలగుంటలో మంగళవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ చైతన్య పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుంకలగుంటలో పోలీసుల కార్డన్ సెర్చ్


