WG: నరసాపురం మండలం తూర్పుతాళ్లలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం లబ్ధిదారులకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తూర్పుతాళ్లలో CMRF చెక్కుల పంపిణీ


