తూ.గో: దివాన్ చెరువు గ్రామంలోని శ్మశానం సమీపంలో చిన్న గేటు వద్ద అమావాస్య రోజున గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. ఎస్సీ పేటకు చెందిన యువకులు వాటిని గుర్తించి ఫొటోలు తీశారు. రాత్రివేళల్లో సంచరించే యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దివాన్ చెరువులో క్షుద్ర పూజల కలకలం


