హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ బూత్‌లను పరిశీలించిన ఎస్సై

కృష్ణా: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో మోపిదేవి మండలం మెరకనపల్లిలోని పోలింగ్ బూత్‌లను ఎస్సై గౌతమ్ కుమార్ పరిశీలించారు. గ్రామంలో P4 దాతల సహాయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని SI తెలిపారు.