VZM: మెరకముడిదాం మండలంలో మాజీ జడ్పీటీసీ, 10 మంది మాజీ సర్పంచులు, ఆరుగురు మాజీ ఎంపీటీసీలతో పాటు 3,000 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కళా వెంకటరావు, చిన్న శ్రీను సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి భారీగా చేరికలు


