హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

అన్నమయ్య: రాయచోటి ఎగువగొట్టివీడు మెయిన్ రోడ్డు నుంచి నాగన్నగుట్టపాలెం వరకు రూ.30 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.