హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో వార్డు రిజర్వేషన్లపై కసరత్తు

ELR: ఉంగుటూరు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్లపై మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్ల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి పంచాయతీ వారీగా రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం ఖరారు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.