PLD: మండల కేంద్రమైన నకరికల్లులో పబ్లిక్ పార్క్, మరుగుదొడ్లు నిర్మించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. తహసీల్దార్ K.పుల్లారావు, పంచాయతీ కార్యదర్శి K.అప్పారావులకు PDM జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి వినతిపత్రం ఇచ్చారు. రోజూ వచ్చే వేలాది మంది ప్రయాణికులు, ప్రజల సౌకర్యార్థం సత్వరమే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని పీడీఎం, బీసీ సంఘాల నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నకరికల్లులో పార్కు, పబ్లిక్ మరుగుదొడ్లు నిర్మించాలి'


