హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్‌

NTR: విజయవాడ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మంగళవారం మూడో రోజు విజయవాడ బస్టాండ్‌లో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుంటున్న భక్తులతో బస్టాండ్‌ రద్దీగా కనిపించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.