హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గృహనిర్బంధాన్ని ఖండించిన సీపీఎం

AKP: మిట్టల్ పోర్టు ప్రాంతంలో పర్యటించిన అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. అప్పలరాజును పోలీసులు గృహనిర్బంధం చేయడాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజల సమస్యలను తెలుసుకుని, మత్స్యకారుల జీవనోపాధి పరిరక్షణకు పోరాడటం రాజకీయ పార్టీల బాధ్యతని జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు పేర్కొన్నారు.