TPT: కర్ణాటక సత్రాల్లో గదుల పరిశుభ్రత, నిర్వహణ నాణ్యత పెంచేందుకే కేఎస్ఐడీసీకి బాధ్యతలు అప్పగించినట్లు కర్ణాటక చారిటీస్ స్పెషల్ ఆఫీసర్ కోదండ రామ్ తెలిపారు. సత్రాల అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటుందని, పాత సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక సత్రాల నిర్వహణ మాత్రమే కేఎస్టడీసీకి అప్పగించం'


