PLD: నరసరావుపేట పట్టణంలోని 12వ వార్డు షాలింనగర్‌కు చెందిన వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం. ప్రశాంత్ రైలు ప్రమాదంలో మృతి చెందారు. గుంటూరు సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు కిందపడి వైసీపీ నేత మృతి


