ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగాన్ని అల్లూరి జిల్లా జడ్పీ సీఈవో పి. వాసుదేవరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఇరువురు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేతో జడ్పీ సీఈవో భేటీ


