హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడలతోనే మానసిక ఉల్లాసం'

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 50వ ఏపీ అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల, మహిళల టెన్నికాయిట్ ఛాంపియన్‌ షిప్‌ను నిర్వహించారు. ఈ మేరకు ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహి స్తుందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.