ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'లింక్డ్‌ఇన్'లోకి కోహ్లీ అడుగుపెట్టాడు. ఈ ప్లాట్‌ఫామ్‌లో కోహ్లీ తనను తాను క్రికెటర్‌గా మాత్రమే కాకుండా, Agilitas Sports ఇన్వెస్టర్‌గా, one8 సహ వ్యవస్థాపకుడిగా పరిచయం చేసుకున్నాడు. భారత్ నుంచి అంతర్జాతీయ క్రీడా బ్రాండ్‌లను, ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తన లక్ష్యమని తొలి పోస్ట్‌లో పేర్కొన్నాడు.
క్రీడలు
లింక్డ్‌ఇన్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ


