సెప్టెంబర్ నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును టీమిండియా క్రికెటర్ షెఫాలీ వర్మ కైవసం చేసుకుంది. సెప్టెంబర్‌లో ఆసియా కప్, ఏషియన్ గేమ్స్‌లో కలిపి షెఫాలీ 424 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లో 6 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రతిభ కనబరిచింది. కాగా, షెఫాలీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం.
క్రీడలు
షెఫాలీ వర్మకు ఐసీసీ అవార్డు


